Ashes 2019: England Fans Mock Steve Smith & David Warner At The Edgbaston!!| Oneindia Telugu

2019-08-02 309

Ashes 2019: England fans mock Steve Smith at the Edgbaston.Smith came to bat after Warner and Bancroft's dismissal.After the southpaw was dismissed cheaply, the England fans brought out Sandpaper and displayed. The Ashes is known to produce some high-voltage moments and it has started in an intensified manner. For Smith and Warner, it may not be the first them when they have to face the crowd in the series.
#ashes
#ashes2019
#england
#australia
#engvsaus
#englandvsaustralia
#livetelecast
#testseries
#testcricket
#davidwarner
#Bancroft

బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి పునరాగమనం చేసిన తర్వాత కామెరూన్ బాన్‌క్రాప్ట్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు తొలి టెస్టు మ్యాచ్‌ని ఆడుతున్నారు. అయితే, వీరికి ఇంగ్లాండ్‌ అభిమానుల నుంచి చేదు అనుభవం తప్పలేదు. ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు గురువారం ఎడ్జిబాస్టన్ వేదికగా ప్రారంభమైంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాతీయగీతం ఆలపిస్తుండగా కొంతమంది ఇంగ్లాండ్‌ అభిమానులు ట్యాంపరింగ్‌కు ఉపయోగించే సాండ్‌పేపర్‌ను చూపిస్తూ హేళన చేశారు. ఓ అభిమాని అయితే బాల్ టాంపరింగ్ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చే విధంగా బ్యానర్‌తో దర్శనమిచ్చాడు.